Title | రమణీమణి సామిని | ramaNImaNi sAmini |
Written By | ||
Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
రాగం rAga | హరి కాంభోజి | hari kAmbhOji |
తాళం tALa | చాపు | chApu |
Previously Posted At | 1 | |
పల్లవి pallavi | రమణీమణి సామిని తేవే ఓ | ramaNImaNi sAmini tEvE O |
సామిని తేవే కామిని పోవే | sAmini tEvE kAmini pOvE | |
చరణం charaNam 1 | చల్లని సోముడు పల్లవ పాణుల ఉల్లము రంజిల్ల వెన్నెల గాసెనే ఓ | challani sOmuDu pallava pANula ullamu ranjilla vennela gAsenE O |
చరణం charaNam 2 | భామా మణి కాముని పోరున వేమఱు బాణము వేయగ తాళనే ఓ | bhAmA maNi kAmuni pOruna vEma~ru bANamu vEyaga tALanE O |
చరణం charaNam 3 | చక్కని వాడే అక్కరో వీడే మక్కువ తోడనే పక్కకు తేవే ఓ | chakkani vADE akkarO vIDE makkuva tODanE pakkaku tEvE O |
చరణం charaNam 4 | ధర యందు ధర్మ పురమందు నా దొరయౌ పరవాసుని వేగమే ఓ | dhara yandu dharma puramandu nA dorayau paravAsuni vEgamE O |