Title | వింటివేమిరా | vinTivEmirA |
Written By | ||
Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
రాగం rAga | బ్యాగ్ | byAg |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | వింటివేమిరా సామి | vinTivEmirA sAmi |
చరణం charaNam 1 | తుంట విల్తు డేయు పదును తూపులెల్ల దాని యెదను జంటకత్తె ఓర్వ దను కొంటి వేమిరా సామి | tunTa viltu DEyu padunu tUpulella dAni yedanu janTakatte Orva danu konTi vEmirA sAmi |
చరణం charaNam 2 | నిదుర లేక నీదు దారి ఎదురు చూచి వేసారి సదయుడ హాయనుచు తేఱి సైపలేదురా సామి | nidura lEka nIdu dAri eduru chUchi vEsAri sadayuDa hAyanuchu tE~ri saipalEdurA sAmi |
చరణం charaNam 3 | రవల సొమ్ము లిచ్చి నటుల రాతిరెల్ల గూడి నటుల కువల యాక్షి పలికి నటుల గోప బాలకా సామి | ravala sommu lichchi naTula rAtirella gUDi naTula kuvala yAkshi paliki naTula gOpa bAlakA sAmi |