Title | వేగ రమ్మనవే | vEga rammanavE |
Written By | ||
Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
Previously Posted At | 30, 133 | |
పల్లవి pallavi | వేగ రమ్మనవే వేగమే నా సామి నిందు సఖీ | vEga rammanavE vEgamE nA sAmi nindu sakhI |
చరణం charaNam 1 | *(మదనుని బారికి) మది నోర్వ జాలనే సదయుని కింత దయ లేదే | *(madanuni bAriki) madi nOrva jAlanE sadayuni kinta daya lEdE |
చరణం charaNam 2 | అలదాని మాయకే వలచిన సామికి వలపనే మందు తలకెక్కె | aladAni mAyakE valachina sAmiki valapanE mandu talakekke |
చరణం charaNam 3 | అద్దిర యెవతో విభు నెడ బాసెనే నిద్దుర కంటికి రాదు గదే | addira yevatO vibhu neDa bAsenE niddura kanTiki rAdu gadE |
చరణం charaNam 4 | వన్నెలాడిరో మైసూరి కృష్ణుని క్రొన్నన విల్తుని కేళికి | vannelADirO maisUri kRshNuni kronnana viltuni kELiki |
Text in brackets was not found in this book. We added, based on previous two versions of lyrics.
* పక్కన బ్రాకెట్ లో పెట్టిన మాటలు ఈ పుస్తకంలో లేవు. పాత పుస్తకాలలో దొరికిన సాహిత్యం నుంచి తీసుకుని మేము ఇక్కడ కలిపాము.