Title | సామీ వేళగాదురా | sAmI vELagAdurA |
Written By | ||
Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
Previously Posted At | 31, 145 | |
పల్లవి pallavi | సామీ వేళ గాదురా | sAmI vELa gAdurA |
చరణం charaNam 1 | ముద్దు బెట్ట వద్దు చాలురా సద్దు సేయరాదు తాళురా | muddu beTTa vaddu chAlurA saddu sEyarAdu tALurA |
చరణం charaNam 2 | సన్న సైగ జేసేవేలరా వెన్నుడా నే మగనాలరా | sanna saiga jEsEvElarA vennuDA nE maganAlarA |
చరణం charaNam 3 | సామి ధర గిరి నిలయా సమయము గని కలయ | sAmi dhara giri nilayA samayamu gani kalaya |