Title | చానరొ వే చనవే | chAnarovE chanavE |
Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
Book | గానామృతము | gAnAmRtamu |
రాగం rAga | వసంత | vasanta |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | చానరొ వే చనవే సకి పాలికి | chAnaro vE chanavE saki pAliki |
చరణం charaNam 1 | మానము వలదిక నా మౌనము విడదగు నా మనవి వినుమనవె | mAnamu valadika nA maunamu viDadagu nA manavi vinumanave |
చరణం charaNam 2 | ఆ మగువ బిగువు చనుగవ బల్ సొగసు గనగ నెద బిగి తటాలుననె పటాలు మను తుటారి మిటారి వటారి కటారి యగు బలె | A maguva biguvu chanugava bal sogasu ganaga neda bigi taTAlunane paTAlu manu tuTAri miTAri vaTAri kaTAri yagu bale |
చరణం charaNam 3 | ఆ కలికి చిలుకల కొలికి సుమా వలపు గెలుపు గొన గ- ళలూర గదిసి నీ పనుపును దా- నయముగా భయముగా గొను భుజంగ వినుతు రతుల కృతుల నతుల గతుల ననగియు బెనగియు మనుప దెలుపవె | A kaliki chilukala koliki sumA valapu gelupu gona ga- LalUra gadisi nI panupunu dA- nayamugA bhayamugA gonu bhujanga vinutu ratula kRtula natula gatula nanagiyu benagiyu manupa delupave |
swaram is also available for this jAvaLi. ఈ జావళికి సాహిత్యముతో పాటు స్వరము కూడా ఉన్నది.