Title | సరసకు రారా | sarasaku rArA |
Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
Book | గానామృతము | gAnAmRtamu |
రాగం rAga | హిందుస్థానీ భైరవి | hindusthAnI bhairavi |
తాళం tALa | అద్దా | addA |
పల్లవి pallavi | సరసకు రారా సమయమిదేరా | sarasaku rArA samayamidErA |
చరణం charaNam 1 | పరిపరి విధముల బ్రతిమాలు కొన్నను చిరచిర లాడెదు సరసుడ వౌదురా | paripari vidhamula bratimAlu konnanu chirachira lADedu sarasuDa vaudurA |
చరణం charaNam 2 | అరవిరి పానుపు లమరిచితినిరా కురువ ముదవనము కుదురు పఱచితిరా | araviri pAnupu lamarichitinirA kuruva mudavanamu kuduru pa~rachitirA |
చరణం charaNam 3 | బిగువగు గుబ్బల పొగురన రవికెలు పగులగ సాగెను సెగలను సైపరా | biguvagu gubbala pogurana ravikelu pagulaga sAgenu segalanu saiparA |
చరణం charaNam 4 | మనవి చేకొనవేమి మదన గోపాల ఘనమా భుజంగ రాయ కవిరాజ పాలా | manavi chEkonavEmi madana gOpAla ghanamA bhujanga rAya kavirAja pAlA |