Title | ఏర యింత | Era yinta |
Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
Book | ||
రాగం rAga | అఠాణా | aThANA |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | ఏర యింత నక్క వినయమేల జూపినావు ఱేడ | Era yinta nakka vinayamEla jUpinAvu ~rEDa |
అనుపల్లవి anupallavi | కోరిన పొసగెదనని వాకొనలేలేదా నా తోడ | kOrina posagedanani vAkonalEdA nA tODa |
చరణం charaNam 1 | కల్లలాడు వాడు నిక్కముగ నొక్క మగవాడా చెల్లరే సంపద వంతులకి సీ మాట పరువేడ | kallalADu vADu nikkamuga nokka magavADA chellarE sampada vantulaki sI mATa paruvEDa |
చరణం charaNam 2 | ఏల భయము నీ నుతుపై నీగ వాల నిచ్చెనే చాల దెలసె నీ యోగ్యత చాలు పోయి వచ్చెదనే | Ela bhayamu nI nutupai nIga vAla nichchenE chAla delase nI yOgyata chAlu pOyi vachchedanE |