Title | ఎవరి దానవే | evari dAnavE |
Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
Book | ||
రాగం rAga | శహన | Sahana |
తాళం tALa | చతురస్ర గతి | chaturasra gati |
పల్లవి pallavi | ఎవరి దానవే తరుణీ నీవెందుకుంటి వీకరణి | evari dAnavE taruNI nIvendukunTi vIkaraNi |
అనుపల్లవి anupallavi | చివురు చేతులకు గరుకు వెదురు గడ చెల్లునె యోడం గడుప జమన కడ | chivuru chEtulaku garuku veduru gaDa chellune yODam gaDupa jamana kaDa |
చరణం charaNam 1 | ఇమ్ము రాచ సుంకమ్ము నీ కెమ్మోవి మానికమ్ము కొమ్మా నీ కటాక్షమ్మున దాటం గోరెద మమ్మురంపు మోహాంబుధి | immu rAcha sunkammu nI kemmOvi mAnikammu kommA nI kaTAkshammuna dATam gOreda mammurampu mOhAmbudhi |