Title | ఇతడెవ్వడో | itaDevvaDO |
Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
Book | ||
రాగం rAga | ఆనంద భైరవి | Ananda bhairavi |
తాళం tALa | త్రిపుట | tripuTa |
పల్లవి pallavi | ఇతడెవ్వడో కాని యింతీ నిన్న నా కలలో నేగుదెంచిన వీరుడే మారాకారుడే | itaDevvaDO kAni yintI ninna nA kalalO nEgudenchina vIruDE mArAkAruDE |
చరణం charaNam 1 | ప్రాణ నాయకీ చేర రమ్మని నను బిలిచి వలచి సందిట గ్రుచ్చెనే ముద్దులిచ్చెనే ఏను బులకించి యేమరి యుండగ నెంతో వింత కూడ సేసెనే వీని జూడకున్న నా యుసురు వీసమైన నిక నిల్వబోదు | prANa nAyakI chEra rammani nanu bilichi valachi sandiTa gruchchenE muddulichchenE Enu bulakinchi yEmari yunDaga nentO vinta kUDa sEsenE vIni jUDakunna nA yusuru vIsamaina nika nilvabOdu |