Title | వెదకి రావే | vedaki rAvE |
Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
Book | ||
రాగం rAga | బ్యాగ్ | byAg |
తాళం tALa | మిశ్ర గతి | miSra gati |
పల్లవి pallavi | వెదకి రావే వేవేగ బోవే | vedaki rAvE vEvEga bOvE |
అనుపల్లవి anupallavi | ముదితరో యిటువంటి పురుషు డెందున్నాడో | muditarO yiTuvanTi purushu DendunnADO |
చరణం charaNam 1 | రాముడంట దశరధ రాజు సుతుడట కోమలి వీనిపై కోరిక పుట్టెనే | rAmuDanTa daSaradha rAju sutuDaTa kOmali vInipai kOrika puTTenE |
చరణం charaNam 2 | వీరుడంట గర్వితా సురాంతకుడట యారూఢిగా ధర్మావతారమట | vIruDanTa garvitA surAntakuDaTa yArUDhigA dharmAvatAramaTa |
చరణం charaNam 3 | ఎటుల నోర్తు వీని నిప్పుడే చూడకున్న పటము గాంచుమెంతో వన్నెకాడబ్బబ్బ | eTula nOrtu vIni nippuDE chUDakunna paTamu gAnchumentO vannekADabbabba |