Title | ఏడే కాన్పించడె | EDE kAnpinchaDe |
Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
Book | ||
రాగం rAga | పూర్వ కల్యాణి | pUrva kalyANi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | ఏడే కాన్పించ డెడన్నున్నాడే రాము | EDE kAn&pincha DeDannunnADE rAmu |
అనుపల్లవి anupallavi | నేడే నా జన్మము సఫలము వాడే హా యందగాడే | nEDE nA janmamu saphalamu vADE hA yandagADE |
చరణం charaNam 1 | పొంది యవ్వాని బల్కరించినే మంచి సమయమేనా | pondi yavvAni balkarinchinE manchi samayamEnA |
చరణం charaNam 2 | చూడు క్రొమ్మబ్బు వన్నెకాడు వాడు లేడా కనరాడా యయ్యయ్యో | chUDu krommabbu vannekADu vADu lEDA kanarADA yayyayyO |