Title | చీకటి గదిలో | chIkaTi gadilO |
Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
Book | ||
రాగం rAga | నవరోజ్ | navarOj |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | చీకటి గదిలో నేమి బరుంటివి చెప్పవే పూవు బోడి | chIkaTi gadilO nEmi barunTivi cheppavE pUvu bODi |
అనుపల్లవి anupallavi | నీకేటి వంత కల్గె బల్కవా నిద్దురా ముద్దులాడి | nIkETi vanta kalge balkavA niddurA muddulADi |
చరణం charaNam 1 | నిద్దా చెక్కుటద్దముల వేడి కన్నీరు కాఱ్చి కొయ్యారి పెద్ద కన్రెప్ప యెఱందీసి జళిపించు చూపు తరవారి | niddA chekkuTaddamula vEDi kannIru kA~rchi koyyAri pedda kanreppa ye~ramdIsi jaLipinchu chUpu taravAri |
చరణం charaNam 2 | వెచ్చ నూర్చుచుం దొండపండు మోవిం గందింబెదవేమి మచ్చెకంటి మకిల దుస్తు కట్టిన మర్మమేమి యిల్లాల | vechcha nUrchuchum donDapanDu mOvim gandimbedavEmi machchekanTi makila dustu kaTTina marmamEmi yillAla |