Title | విడు విడు | viDu viDu |
Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
Book | ||
రాగం rAga | జెంజోటి | jenjOTi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | విడు విడు నను ముట్టకు ప్రేమ తెలిసె చాలు | viDu viDu nanu muTTaku prEma telise chAlu |
అనుపల్లవి anupallavi | కడకు నవ్వుల పాలయ్యెగా నా బ్రతుకిట్టుల మేలు | kaDaku navvula pAlayyegA nA bratukiTTula mElu |
చరణం charaNam 1 | కౌసల్యకు వలె నాకున్ గట్టవె పుస్తె నా సవతి కేలుబడియైన నా పని వస్తె | kausalyaku vale nAkun gaTTave puste nA savati kElubaDiyaina nA pani vaste |