Title | ఎంతమాట | entamATa |
Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
Book | ||
రాగం rAga | అసావేరి | asAvEri |
తాళం tALa | సంకీర్ణ జాతి ఏక | sankIrNa jAti Eka |
పల్లవి pallavi | ఎంత మాట పల్కితీవు జీవితేశ | enta mATa palkitIvu jIvitESa |
అనుపల్లవి anupallavi | ఇంతలోన విడిచితే నామీద యాశ | intalOna viDichitE nAmIda yASa |
చరణం charaNam 1 | నిన్ను బాసి నేను నిముస మోర్వలేను మన్నుటెట్లు నీరు మానినంత మీను | ninnu bAsi nEnu nimusa mOrvalEnu mannuTeTlu nIru mAninanta mInu |
చరణం charaNam 2 | వలదనకుము నన్ను వచ్చెద నీ తోడ నిలువ దరమె నా యుసుఱు నీకు బుడమి ఱేడ | valadanakumu nannu vachcheda nI tODa niluva darame nA yusu~ru nIku buDami ~rEDa |
చరణం charaNam 3 | అలవికాని కార్య మాచరింప లేవు తొలగ ద్రోసెదే నాతోడి నీడ నీవు | alavikAni kArya mAcharimpa lEvu tolaga drOsedE nAtODi nIDa nIvu |