Title | వీడెంతో | vIDentO |
Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
Book | ||
రాగం rAga | మోహన | mOhana |
తాళం tALa | మిశ్ర చాపు | miSra chApu |
పల్లవి pallavi | వీడెంతో యందమైన వాడు సెబాసు | vIDentO yandamaina vADu sebAsu |
అనుపల్లవి anupallavi | ఈడే ఱేడైన వీని కీరేడు జగముల ఱేడు | IDE ~rEDaina vIni kIrEDu jagamula ~rEDu |
చరణం charaNam 1 | కూడ దగిన మంచి కోడెకాడు నేడు నా కబ్బ కబ్బినాడు నా కీడుజోడి | kUDa dagina manchi kODekADu nEDu nA kabba kabbinADu nA kIDujODi |