Title | ఏ నీకు జిక్కి | E nIku jikki |
Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
Book | ||
రాగం rAga | కాఫీ | kAfI |
తాళం tALa | చతురశ్ర గతి | chaturaSra gati |
పల్లవి pallavi | ఏ నీకు జిక్కినా నోరీ యందకాడ యిప్పుడే నన్నేల రాయే | E nIku jikkinA nOrI yandakADa yippuDE nannEla rAyE |
అనుపల్లవి anupallavi | ఏనుండ వలె గాని నీకుం దగిన జోడెబ్బె రాసిద్దేలరా | EnunDa vale gAni nIkum dagina jODebbe rAsiddElarA |
చరణం charaNam 1 | చాటు నకు రమ్ము మంతనము జెప్పెద నీ వెట్టు లూకొట్టెదో పూ చెండులివె సిరి కోరి వచ్చినప్డు మోకాలడ్డు పెట్టిదో | chATu naku rammu mantanamu jeppeda nI veTTu lUkoTTedO pU chenDulive siri kOri vachchinapDu mOkAlaDDu peTTidO |
చరణం charaNam 2 | జగమెల్ల జూచితి న్నీవంటి సొగసుకా డగపడ లేదద్దిరా మగడ దాపనేల నన్ను మించిన జాణ మఱి మఱి లేదెద్దిరా | jagamella jUchiti nnIvanTi sogasukA DagapaDa lEdaddirA magaDa dApanEla nannu minchina jANa ma~ri ma~ri lEdeddirA |