Title | జాతి నీతి | jAti nIti |
Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
Book | ||
రాగం rAga | బిలహరి | bilahari |
తాళం tALa | ఖండ గతి | khanDa gati |
పల్లవి pallavi | జాతి నీతి తలంప కీ తీరుగా బల్కితే తోచి నట్లెల్ల నెవతెవైన న్గల్కి | jAti nIti talampa kI tIrugA balkitE tOchi naTlella nevatevaina n&galki |
చరణం charaNam 1 | నిక్కమగు మగవాని కొక్కాలి యొకమాట పెక్కేల రక్కసీ వెళ్ళు వచ్చిన బాట | nikkamagu magavAni kokkAli yokamATa pekkEla rakkasI veLLu vachchina bATa |
చరణం charaNam 2 | కులమునకు జెడె కాని కూడు గుడవగ నౌన సలుప గూడదు హాని జగతికే మిషనైన | kulamunaku jeDe kAni kUDu guDavaga nauna salupa gUDadu hAni jagatikE mishanaina |