Title | బళిర నీవు | baLira nIvu |
Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
Book | ||
రాగం rAga | జంజోటి | janjOTi |
తాళం tALa | మిశ్ర రూపక | miSra rUpaka |
పల్లవి pallavi | బళిర నీవు పెట్టు చీవాట్లు కూడ రత్తి కట్టు | baLira nIvu peTTu chIvATlu kUDa ratti kaTTu |
అనుపల్లవి anupallavi | అలరు చుండు నీకు నొకంత మై చిరాకు | alaru chunDu nIku nokanta mai chirAku |
చరణం charaNam 1 | అవుర నీదు పల్కు చిఱునవ్వు ముత్తెములొల్కు సవతి యొద్ద నన్ను బల్చన సేయకు కొల్తు నిన్ను | avura nIdu palku chi~runavvu muttemulolku savati yodda nannu balchana sEyaku koltu ninnu |
చరణం charaNam 2 | ఓరి వన్నెకాడ నన్నుంచుము నీతోడ మేఱమీదె నాసకనుమీ నాపై నీగు | Ori vannekADa nannunchumu nItODa mE~ramIde nAsakanumI nApai nIgu |