Title | చాలు నిలుపంతట | chAlu nilupantaTa |
Written By | ధర్మపురి? | dharmapuri? |
Book | ||
రాగం rAga | ఖమాస్ | khamAs |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | చాలు నిలుపంతట నట్టి ఉపచారము లెందుకురా నిన్న రేయి చిన్న దానింటను నన్ను జూచి నవ్వినారటరా | chAlu nilupantaTa naTTi upachAramu lendukurA ninna rEyi chinna dAninTanu nannu jUchi navvinAraTarA |
అనుపల్లవి anupallavi | అదెల్ల నా పెను సిగ్గయెరా కాంతా మణిని రాణి వనుచు కీర్తిం బొగిడికొని ఆడినా వింతలు విన చలల్ల నాయెనురా | adella nA penu siggayerA kAntA maNini rANi vanuchu kIrtim bogiDikoni ADinA vintalu vina chalalla nAyenurA |
చరణం charaNam 1 | తారాధిప సంకాశా గంభీరా భూధారా శ్రీ ధర్మ పురీశుడు నను జేసి దూరుట మరియాద గాదటరా ఎందుకు వందన ఏలుమురా | tArAdhipa samkASA gambhIrA bhUdhArA SrI dharma purISuDu nanu jEsi dUruTa mariyAda gAdaTarA enduku vandana ElumurA |