Title | చెలువుడ నీవు | cheluvuDa nIvu |
Written By | ధర్మపురి? | dharmapuri? |
Book | ||
రాగం rAga | ఖమాసు | khamAsu |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | చెలువుడ నీవు అటునిటు నిలుంటక నన్ను నలుగురిలో నన్ను బలిమి సేయ వద్దురా | cheluvuDa nIvu aTuniTu nilunTaka nannu nalugurilO nannu balimi sEya vaddurA |
చరణం charaNam 1 | అంతరంగము వలె సొంతముగా పంతము చేసెద వింత నేనెరుగనా | antarangamu vale sontamugA pantamu chEseda vinta nEneruganA |
చరణం charaNam 2 | పడక ఇంటికి వచ్చి పయ్యెద చేకొని పుక్కిటి విడమిచ్చితే వెర్రిదాననా | paDaka inTiki vachchi payyeda chEkoni pukkiTi viDamichchitE verridAnanA |
చరణం charaNam 3 | ధర్మపురీశ మగవారల మర్మము సారసారెకొక తీరు నేనెరుగనా | dharmapurISa magavArala marmamu sArasArekoka tIru nEneruganA |