Title | వారేమి చేసెదరే | vArEmi chEsedarE |
Written By | ధర్మపురి? | dharmapuri? |
Book | ||
రాగం rAga | సురటి | suraTi |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | వారేమి చేసెదరే ప్రియుడు జార చోరుడనే వేరైతే | vArEmi chEsedarE priyuDu jAra chOruDanE vEraitE |
చరణం charaNam 1 | ఊరివారు యింతిరో భిగుడాడ వేసమై కులకాంతల నేచితే ఎట్లోర్తురే | UrivAru yintirO bhiguDADa vEsamai kulakAntala nEchitE eTlOrturE |
చరణం charaNam 2 | నీరజముఖి వాడా రమణి మగని తీరున పోయుట తానే పైకొంటే | nIrajamukhi vADA ramaNi magani tIruna pOyuTa tAnE paikonTE |
చరణం charaNam 3 | శ్రీకరుడగు శ్రీ ధర్మ పురీశుడు లోకాప కీర్తికి లోనైతే ఈ వూరివారేమి చేసెదరే | SrIkaruDagu SrI dharma purISuDu lOkApa kIrtiki lOnaitE I vUrivArEmi chEsedarE |
[…] 568 […]
LikeLike