Title | ఏమందునే చెలియా | EmandunE cheliyA |
Written By | ||
Book | ||
రాగం rAga | కాంభోజి | kAmbhOji |
తాళం tALa | ||
పల్లవి pallavi | ఏమందునే చెలియా నా సామి నా మీద ఏమో అలకాయెనిక | EmandunE cheliyA nA sAmi nA mIda EmO alakAyenika |
చరణం charaNam 1 | ఏ మాయలాడి వాని కే మందు బెట్టెనో దిట్టముగా నాదు పట్టు పాన్పు చేరి పట్టి పిలిచితే నన్ను ముట్టవద్దనే యిక | E mAyalADi vAni kE mandu beTTenO diTTamugA nAdu paTTu pAn&pu chEri paTTi pilichitE nannu muTTavaddanE yika |
చరణం charaNam 2 | ప్రీతితో బాలచంద్ర నాతోను కూడితే ఆ నాతి బోధనచే ప్రీతి తప్పెను ఇక | prItitO bAlachandra nAtOnu kUDitE A nAti bOdhanachE prIti tappenu ika |