Title | చాలులేరా | chAlulErA |
Written By | పట్టాభిరామయ్య? | paTTAbhirAmayya? |
Book | ||
రాగం rAga | బేగడ | bEgaDa |
తాళం tALa | ||
పల్లవి pallavi | చాలులేరా నీ నేస్తము తాళవన లోలా నీదు పరిహాసము | chAlulErA nI nEstamu tALavana lOlA nIdu parihAsamu |
చరణం charaNam 1 | ధీర నీవు ఆలకించితి యని క్షీరము నా హారమునే మనసార నీకు జేరనీవు నొల్లక పారద్రోసి దురీ జోరు తోనే పోతివి | dhIra nIvu Alakinchiti yani kshIramu nA hAramunE manasAra nIku jEranIvu nollaka pAradrOsi durI jOru tOnE pOtivi |
చరణం charaNam 2 | ఎవ్వరైను రేపు మాపు కోపమెల్ల బాపెరా ప్రియా పరితాప మెల్ల బాసి నన్ను గూడిన దాపు జేర తాపమార తాపమార్చుకకనే పోతివి | evvarainu rEpu mApu kOpamella bAperA priyA paritApa mella bAsi nannu gUDina dApu jEra tApamAra tApamArchukakanE pOtivi |