Title | నేనేమి సేతునే | nEnEmi sEtunE |
Written By | ||
Book | ||
రాగం rAga | ||
తాళం tALa | ||
పల్లవి pallavi | నేనేమి సేతునే సఖీ నేనెటుల తాళుదునే సఖి నేనెటులోర్తునే నేనెటుల తాళుదునే | nEnEmi sEtunE sakhI nEneTula tALudunE sakhi nEneTulOrtunE nEneTula tALudunE |
చరణం charaNam 1 | నా విభుడూర లేడాయెనె నేనేమి సేతునే మందులా దాని మరిగియే నా పొందు దలచడే మందులా నా సవతి దానికి మందూ రాసెనే విభునకు మందూ రాసెనే తలాకు మందురుద్దెనే | nA vibhuDUra lEDAyene nEnEmi sEtunE mandulA dAni marigiyE nA pondu dalachaDE mandulA nA savati dAniki mandU rAsenE vibhunaku mandU rAsenE talAku mandu ruddenE |
చరణం charaNam 2 | మొన్నటి దినమూన నన్ను మోసపుచ్చెనే విభుడూ మోసపుచ్చెనే వచ్చెద ననుచు నాతో యని యా సవతినీ గూడెనే | monnaTi dinamUna nannu mOsapuchchenE vibhuDU mOsapuchchenE vachcheda nanuchu nAtO yani yA savatinI gUDenE |
చరణం charaNam 3 | సుందరాకారుడే ముద్దుల మోహనాంగుడే మోహనాంగుడే మదన గోపాలుడే | sundarAkAruDE muddula mOhanAnguDE mOhanAnguDE madana gOpAluDE |