Title | వన్నెకాడు నన్ను | vannekADu nannu |
Written By | ||
Book | ||
రాగం rAga | ||
తాళం tALa | ||
పల్లవి pallavi | వన్నెకాడు నన్ను కేళికి వనిత రాడాయె కలువా కంటి నన్ను కనులా చూడడాయె కనికారమున నాతో మాటలాడడే | vannekADu nannu kELiki vanita rADAye kaluvA kanTi nannu kanulA chUDaDAye kanikAramuna nAtO mATalADaDE |
చరణం charaNam 1 | పన్నీరు చల్లేదా పడతి వాడొచ్చిన పగమేమో తెలియదు అనకపల్లి పురమున వెలిసిన నరసింహ సుతుడు శ్రీ లక్ష్మీ సన్నుతుడు | pannIru challEdA paDati vADochchina pagamEmO teliyadu anakapalli puramuna velisina narasim^ha sutuDu SrI lakshmI sannutuDu |