Title | సుకుమారా | sukumArA |
Written By | ||
Book | ||
రాగం rAga | ||
తాళం tALa | ||
పల్లవి pallavi | సుకుమారా సుందరాకారా యిందు రారా నిన్నే నమ్మితి రారా కోపామేలరా రారా నాపై | sukumArA sundarAkArA yindu rArA ninnE nammiti rArA kOpAmElarA rArA nApai |
చరణం charaNam 1 | సమయమిదేరా సరసుడ రారా పంతమటరా పన్నగ శయన రారా నిన్నే చాలగా నమ్మితి | samayamidErA sarasuDa rArA pantamaTarA pannaga Sayana rArA ninnE chAlagA nammiti |
చరణం charaNam 2 | మోహనాకారా మోహమాయనురా మోహ మాప జాలను రారా రాధాకృష్ణ లేచి రారా | mOhanAkArA mOhamAyanurA mOha mApa jAlanu rArA rAdhAkRshNa lEchi rArA |