Title | నిన్ను కోరి | ninnu kOri |
Written By | ||
Book | ||
రాగం rAga | ||
తాళం tALa | ||
పల్లవి pallavi | నిన్ను కోరి యున్నది నన్ను విన్నపము శేయమన్నది విన్నపము శేయమన్నది యేరా నిన్ను నేరా రమ్మన్నది | ninnu kOri yunnadi nannu vinnapamu SEyamannadi vinnapamu SEyamannadi yErA ninnu nErA rammannadi |
చరణం charaNam 1 | కామశాస్త్రము చదివెరా అది కలికి చిలుకల కొలికిరా కలికి చిలుకల కొలికిరా అది మాణిక్యముల మాటరా అది నిదుర గ్రమ్మిన నిప్పురా మాటలకు నెరజాణరా సయ్యాటలను తానేర్చెరా సయ్యాటలను తానేర్చెరా అది చిగురు మామిడి మొగ్గరా | kAmaSAstramu chadiverA adi kaliki chilukala kolikirA kaliki chilukala kolikirA adi mANikyamula mATarA adi nidura grammina nippurA mATalaku nerajANarA sayyATalanu tAnErcherA sayyATalanu tAnErcherA adi chiguru mAmiDi moggarA |