Title | అతని నొక్కపరి | atani nokkapari |
Written By | ||
Book | ||
రాగం rAga | ||
తాళం tALa | ||
పల్లవి pallavi | అతని నొక్కపరి యిటు రమ్మనే చెలి పిలచిన పలుకడ యే అలుక యేల గలిగి నాపా | atani nokkapari yiTu rammanE cheli pilachina palukaDa yE aluka yEla galigi nApA |
చరణం charaNam 1 | చక్కని మోము జూచి చాలనే వలచితి చుక్కల రాయుని ధిక్కరించిన వాని చక్కని మోము జూచి చాలనే వలచితి | chakkani mOmu jUchi chAlanE valachiti chukkala rAyuni dhikkarinchina vAni chakkani mOmu jUchi chAlanE valachiti |
చరణం charaNam 2 | బంతులాడ బోయి పనిచిరి నా షోకు మాని ఎంత వేడిన గాని చెంతకు రాడు వాడు నా మది కలయి కోరిక దాపు జాలా నీకేలా | bantulADa bOyi panichiri nA shOku mAni enta vEDina gAni chentaku rADu vADu nA madi kalayi kOrika dApu jAlA nIkElA |