Title | ముట్టవద్దురా | muTTavaddurA |
Written By | శ్రీ చిన్నయ్య? | SrI chinnayya? |
Book | ||
రాగం rAga | సావేరి | sAvEri |
తాళం tALa | రూపక | rUpaka |
Previously Posted At | 266 | |
పల్లవి pallavi | ముట్టవద్దురా మోహనాంగ నన్నిపుడు కట్టు జేసి యుండగ వట్టి వాదు లాడుచు | muTTavaddurA mOhanAnga nannipuDu kaTTu jEsi yunDaga vaTTi vAdu lADuchu |
చరణం charaNam 1 | ఆ సవతి పైట తీసి జూచుచు సంతోష మాటలాడుచు బాసలిచ్చి నాచేత | A savati paiTa tIsi jUchuchu samtOsha mATalADuchu bAsalicchi nAchEta |
చరణం charaNam 2 | కాముకేళిలోన కామి నిన్నే చాల ప్రేమతో గూడేలిన చామభూపాలుని చేత | kAmukELilOna kAmi ninnE chAla prEmatO gUDElina chAmabhUpAluni chEta |
[…] 266, 581 […]
LikeLike