Title | మరుబారి | marubAri |
Written By | ||
Book | ||
రాగం rAga | ||
తాళం tALa | ||
పల్లవి pallavi | మరుబారి కోర్వలేనే నారీమణి తేవే | marubAri kOrvalEnE nArImaNi tEvE |
చరణం charaNam 1 | నీరజాక్షుడే తీరున నేరమేమికోవే నారీమణి లేవే | nIrajAkshuDE tIruna nEramEmikOvE nArImaNi lEvE |
చరణం charaNam 2 | సదయుడు నాయందు సదా పంతమె సాధించెనే అంతరంగు డేయునందు వింత వేరే యుండునే నారీమణి లేవే | sadayuDu nAyandu sadA pantame sAdhinchenE antarangu DEyunandu vinta vErE yunDunE nArImaNi lEvE |