Title | అరమరికగా | aramarikagA |
Written By | ||
Book | ||
రాగం rAga | ||
తాళం tALa | ||
పల్లవి pallavi | అరమరికగా నా మాట ఆదరించ వదేమిరా | aramarikagA nA mATa Adarincha vadEmirA |
చరణం charaNam 1 | సమయమిదే కాదుర నా సామి నాతో మాటలాడ | samayamidE kAdura nA sAmi nAtO mATalADa |
చరణం charaNam 2 | పట్ట పగలు వెన్నెలలో విత్తముగ గాయుచున్నవి | paTTa pagalu vennelalO vittamuga gAyuchunnavi |
చరణం charaNam 3 | బొట్టుగట్టిన వాడింట అడ్డన యున్నానురా | boTTugaTTina vADinTa aDDana yunnAnurA |