Title | మరులు కొన్నదిరా | marulu konnadirA |
Written By | ||
Book | ||
రాగం rAga | ఖమాస్ | khamAs |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | మరులు కొన్నదిరా మానినీ మణి నీపై పరిపరి విధముల పరితపించుచు నీపై | marulu konnadirA mAninI maNi nIpai paripari vidhamula paritapinchuchu nIpai |
చరణం charaNam 1 | ధరను లోనీకు తగిన వల్లభుడని తరుణి మిక్కిలి నిన్ను తలచి తలచి చాలా వనజ నేత్రుడౌ శ్రీనివాస నాయక నిన్ను వల్లగ నీ మాటలు ఎల్లపుడును ఎద | dharanu lOnIku tagina vallabhuDani taruNi mikkili ninnu talachi talachi chAlA vanaja nEtruDau SrInivAsa nAyaka ninnu vallaga nI mATalu ellapuDunu eda |
చరణం charaNam 2 | మరచితివా నన్ను మగువా గురుతెరుగా మువ్వ గోపాలుడగు గాన | marachitivA nannu maguvA guruterugA muvva gOpAluDagu gAna |
చరణం charaNam 3 | పాటల ధారీ మువ్వ గోపాల మంచి తేట ముత్యము లేరలు తీసుకో గొనిన నాటి వరకింత నేటికి దీరదు | pATala dhArI muvva gOpAla manchi tETa mutyamu lEralu tIsukO gonina nATi varakinta nETiki dIradu |
[…] 586 […]
LikeLike