Title | కలికి మణిరో | kaliki maNirO |
Written By | ||
Book | ||
రాగం rAga | ||
తాళం tALa | ||
Previously Posted At | 416 | |
పల్లవి pallavi | కలికి మణిరో కాంతా మణిరో కమలాకరుడు కానరాడే వాని బాసి మనసు యొక్క నిమిషమయిన నిలువగలదే | kaliki maNirO kAntA maNirO kamalAkaruDu kAnarADE vAni bAsi manasu yokka nimishamayina niluvagaladE |
చరణం charaNam 1 | తరుణి వాని తలపు మాని తొలగిన నేమొ తోడిని గదా వాసిగ గుంటూరు పురమున వెలసిన దాసుని బ్రోచెడు వాసుదేవుడు వేణు గోపాలుడు | taruNi vAni talapu mAni tolagina nEmo tODini gadA vAsiga gunTUru puramuna velasina dAsuni brOcheDu vAsudEvuDu vENu gOpAluDu |