Title | హాహా ప్రేమ సఖుడా | hAhA prEma sakhuDA |
Written By | ||
Book | ||
రాగం rAga | ||
తాళం tALa | ||
పల్లవి pallavi | హాహా ప్రేమ సఖుడా హాహా ప్రియ సఖుడా సరిగాదు నన్నెడబాసి పోవ | hAhA prEma sakhuDA hAhA priya sakhuDA sarigAdu nanneDabAsi pOva |
చరణం charaNam 1 | మదనుని కేళికి మరిమరి పిలువ సరిగాదు నన్నెడబాయ సఖుడా సుందరాంగ నిన్నే చాలగ నమ్మితి అలకేలరా నాపై మరుకేళికి సఖుడా | madanuni kELiki marimari piluva sarigAdu nanneDabAya sakhuDA sundarAnga ninnE chAlaga nammiti alakElarA nApai marukELiki sakhuDA |
చరణం charaNam 2 | వగలాడి చెవిక్కి వేళ మీరరా సరిగాదు నన్నెడ బాసి పోవ వాసిగ విజయ నగర పురమున వెలసిన వాస సన్నుత నరవాస రూపత | vagalADi chevikki vELa mIrarA sarigAdu nanneDa bAsi pOva vAsiga vijaya nagara puramuna velasina vAsa sannuta naravAsa rUpata |