Title | అత్తవారా నన్ను | attavArA nannu |
Written By | ||
Book | ||
రాగం rAga | ||
తాళం tALa | ||
పల్లవి pallavi | అత్తవారా నన్ను పిలువ వచ్చినారు రాగోపాల వట్టి మాటలు గావుర సామి వూరికే పయనంబు నేడు | attavArA nannu piluva vachchinAru rAgOpAla vaTTi mATalu gAvura sAmi vUrikE payanambu nEDu |
చరణం charaNam 1 | సుందరాంగ నిన్నెడ బాయుట కన్న కిన్నత లేదురా యేమి సైతుర ముద్దుల సామి మా మదనుని యింటనండే అత్త ఆడబడుచు మరదు యండును పుండుటకే ముగాదు ఎటుల సైతుర ముద్దుల సామి మనసు కుక యేమి తేలదు | sundarAnga ninneDa bAyuTa kanna kinnata lEdurA yEmi saitura muddula sAmi mA madanuni yinTananDE atta ADabaDuchu maradu yanDunu punDuTakE mugAdu eTula saitura muddula sAmi manasu kuka yEmi tEladu |