Title | పూసదారము | pUsadAramu |
Written By | ||
Book | ||
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | త్రిపుట | tripuTa |
పల్లవి pallavi | పూసదారము రీతి పొందిన చెలిని బాపె దోసకారి దైవము | pUsadAramu rIti pondina chelini bApe dOsakAri daivamu |
అనుపల్లవి anupallavi | ఆసలూరగ మది అనుదినమును చెంత వాసమై యున్నట్టి వనిత రత్నము వంటి | AsalUraga madi anudinamunu chenta vAsamai yunnaTTi vanita ratnamu vanTi |
చరణం charaNam 1 | చిన్న నాటి మొదలు చెలిమి యొనర్చుచు ఎన్నడైన నిన్ను ఎడబాయ ననుచునా కన్నుల గమ్ముక కలసి మెలసి నట్టి ఎన్న దగిన మంచి యువిద ముత్యము వంటి | chinna nATi modalu chelimi yonarchuchu ennaDaina ninnu eDabAya nanuchunA kannula gammuka kalasi melasi naTTi enna dagina manchi yuvida mutyamu vanTi |
చరణం charaNam 2 | అద్దంపు చెక్కిలి ఆననంబున జేర్చి ముద్దు ఒసంగుమని ముదుముతో మనసాటి ఒద్దిక గలదాని నూరదించు చున్నట్టి సుద్దులు దెల్పిన సుదతి బంగారు వంటి | addampu chekkili Ananambuna jErchi muddu osangumani mudumutO manasATi oddika galadAni nUradinchu chunnaTTi suddulu delpina sudati bangAru vanTi |
చరణం charaNam 3 | సామి బాల గోపాల సదయుడవై నన్ను కాము కేళిలోన కరగించె | sAmi bAla gOpAla sadayuDavai nannu kAmu kELilOna karaginche |