Title | సాహించలేనే | sAhinchalEnE |
Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
రాగం rAga | ||
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | సాహించలేనే సఖియా కూడుదాం రావె | sAhinchalEnE sakhiyA kUDudAm rAve |
అనుపల్లవి anupallavi | కూడుదాం రావే మనమాడుదాం రావే సరికాదే సరికాదే | kUDudAm rAvE manamADudAm rAvE sarikAdE sarikAdE |
చరణం charaNam 1 | సరిసరి యిది కాదే మరి మరి వేడబోదే ఇదియే వేళా ఇదియే వేళా ఇదియే వేళా సహిం దినదినము నిన్నూ కోరి మనసునెంతో ఆశ దూరి కరిగితి కరిగితి కరిగితి వేడుదు నే నిన్ను | sarisari yidi kAdE mari mari vEDabOdE idiyE vELA idiyE vELA idiyE vELA sahim dinadinamu ninnU kOri manasunentO ASa dUri karigiti karigiti karigiti vEDudu nE ninnu |