Title | వేళగాదురా | vELagAdurA |
Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
రాగం rAga | ఫరజు | faraju |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | వేళగాదురా తాళుతాళరా | vELagAdurA tALutALarA |
అనుపల్లవి anupallavi | చాలు చాలురా మేలాయెనురా | chAlu chAlurA mElAyenurA |
చరణం charaNam 1 | వేళ గాని వేళా ఎమిర యీగోలా వల్లా గాదీ వేళా వాకిటుంటి వేళా | vELa gAni vELA emira yIgOlA vallA gAdI vELA vAkiTunTi vELA |
చరణం charaNam 2 | అంటరాకు రాకుర ఆవలుండర ఇంటానున్నవారు వింటారు యీపోరు | anTarAku rAkura AvalunDara inTAnunnavAru vinTAru yIpOru |
చరణం charaNam 3 | మంకు తనమేలా మళ్లిరా గోపాలా వెంకట స్వామిపాలా ఏమయ్యా యీ గోలా | manku tanamElA maLlirA gOpAlA venkaTa swAmipAlA EmayyA yI gOlA |