Title | ఇద్దారితో పొందు | iddAritO pondu |
Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
తాళం tALa | మధ్యాది ఏక | madhyAdi Eka |
పల్లవి pallavi | ఇద్దారితో పొందు వద్దూర నాసామి | iddAritO pondu vaddUra nAsAmi |
అనుపల్లవి anupallavi | బుధ్ధి దెచ్చుక దాని యొద్దాకె పోపోర రాపేల దానితో రాబోకు రాబోకు | budhdhi dechchuka dAni yoddAke pOpOra rApEla dAnitO rAbOku rAbOku |
చరణం charaNam 1 | మగనాలి నాతోను వగలేల జేసేవు అగరు గంధము బూసి అంట రాకు సామి మగవారు జూచితె యిక లేదు నా బ్రతుకు అయ్యయ్యో | maganAli nAtOnu vagalEla jEsEvu agaru gandhamu bUsi anTa rAku sAmi magavAru jUchite yika lEdu nA bratuku ayyayyO |
చరణం charaNam 2 | రావేల నాతోను రాజాగోపాల రేపయిన వకసారీ రారాద పోరేల సరిసారి | rAvEla nAtOnu rAjAgOpAla rEpayina vakasArI rArAda pOrEla sarisAri |
చరణం charaNam 3 | ఓరీ నాసామి యీ ఊరిలోగ వయసు వనితాలెల్లా నీకు వదినా మరదిండ్లెన వన్నెకాడ నరసాపుర వాస సరిసరి యిక చాలు | OrI nAsAmi yI oorilOga vayasu vanitAlellA nIku vadinA maradinDlena vannekADa narasApura vAsa sarisari yika chAlu |