#628 సమయమిదే samayamidE

TitleసమయమిదేsamayamidE
Written Byపట్నం సుబ్రహ్మణ్య అయ్యర్paTnam subrahmaNya ayyar
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviసమయమిదే రారా నా సామి! తామసించకురా!samayamidE rArA nA sAmi! tAmasinchakurA!
అనుపల్లవి anupallaviకమలవైరి చనుదెంచితే కాంక్షలీడేవురkamalavairi chanudenchitE kAnkshalIDEvura
చరణం
charaNam 1
మగడు ఊరలేడు నా మామగారి జోలి లేదని
వగ తెగ తెలిసినదిగా? వట్టి పంతమేలర?
magaDu UralEDu nA mAmagAri jOli lEdani
vaga tega telisinadigA? vaTTi pantamElara?
చరణం
charaNam 2
మన్ననచే నీవు వచ్చి నన్ను గూడి యుండినట్లు
నిన్న రేయి కలగంటిని నీరజాక్ష! వేంకటేశ!
mannanachE nIvu vachchi nannu gUDi yunDinaTlu
ninna rEyi kalaganTini nIrajAksha! vEnkaTESa!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s