Title | అపుడు మనసు | apuDu manasu |
Written By | పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ | paTnam subrahmaNya ayyar |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | ఖమాస్ | khamAs |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | అపుడు మనసు నిలుచునటే అతివరో ఇదేటి మాట | apuDu manasu niluchunaTE ativarO idETi mATa |
అనుపల్లవి anupallavi | చపలమేటి కెటువంటి సామర్థ్యము కలవాడైన | chapalamETi keTuvanTi sAmarthyamu kalavADaina |
చరణం charaNam 1 | చొక్కపు యౌవనము గల చక్కని పురుషుడు యువతుల పక్క జేరి సరసముగా బల్కుచు కనుసైగ జేయగ | chokkapu yauvanamu gala chakkani purushuDu yuvatula pakka jEri sarasamugA balkuchu kanusaiga jEyaga |
చరణం charaNam 2 | వరద వేంకటేశ్వరుడిటు సురత కేళి సల్ప కోరిన తరుణములో మారుడు విరిశరముల బిరబిర గురియగ | varada vEnkaTESvaruDiTu surata kELi salpa kOrina taruNamulO mAruDu viriSaramula birabira guriyaga |