Title | ఏరా రారా | ErA rArA |
Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | ఖమాస్ | khamAs |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఏరా! రారా! చెయి తేరా! యీ మరుబారికి తాళగలేరా | ErA! rArA! cheyi tErA! yI marubAriki tALagalErA |
అనుపల్లవి anupallavi | మార జనక సుకుమార సుందర | mAra janaka sukumAra sundara |
చరణం charaNam 1 | వలచి నిన్ను బిలిచిన నన్ను సల్లాపించి మరియు నుల్లసించవు | valachi ninnu bilichina nannu sallApinchi mariyu nullasinchavu |
చరణం charaNam 2 | సరసుడని చాల కోరినార! బిరాన! నన్ను కౌగిలించవేర! వద్దకి | sarasuDani chAla kOrinAra! birAna! nannu kaugilinchavEra! vaddaki |
చరణం charaNam 3 | పరమ దయాకరుడౌ శ్రీ ధర్మపౌరాధిప శ్రీ వేంకటేశ చేరను | parama dayAkaruDau SrI dharmapaurAdhipa SrI vEnkaTESa chEranu |
AV Link | https://www.youtube.com/watch?v=Iq_8xR3AVeI https://www.youtube.com/watch?v=hsUxKnlIW5o |