Title | ఎంతటి కులుకే | entaTi kulukE |
Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | కల్యాణి | kalyANi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | ఎంతటి కులుకే? ఇంతిరో కాంతుని కిపు(డెంతటి) | entaTi kulukE? intirO kAntuni kipu(DentaTi) |
అనుపల్లవి anupallavi | పంతము గల పరాంభోజముఖిని పెనగి నందున (కెంతటి) | pantamu gala parAmbhOjamukhini penagi nanduna (kentaTi) |
చరణం charaNam 1 | హొయలు మీరి వీధిలోన బయలుదేరి నన్ను జూచి భయము లేక పాట పాడి కను సైగ జేయునే | hoyalu mIri vIdhilOna bayaludEri nannu jUchi bhayamu lEka pATa pADi kanu saiga jEyunE |
చరణం charaNam 2 | వరకు లేక నిన్న రేయి ధరపురీశుడైన సామి మరుని కేళిలోను గూడి మాటలాడ డేమిది | varaku lEka ninna rEyi dharapurISuDaina sAmi maruni kELilOnu gUDi mATalADa DEmidi |
[…] 632 […]
LikeLike