#633 వారేమి జేసెదరే vArEmi jEsedarE

Titleవారేమి జేసెదరేvArEmi jEsedarE
Written Byధర్మపురి సుబ్బరాయర్dharmapuri subbarAyar
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaఆదిAdi
Previously Published At568
పల్లవి pallaviవారేమి జేసెదరే – ఊరి
వారేమి జేసెదరే – ప్రియుడు
vArEmi jEsedarE – Uri
vArEmi jEsedarE – priyuDu
అనుపల్లవి anupallaviజార చోరుడనే పేరైతే
జార చోరుడనే పేరైతే ఊరి
jAra chOruDanE pEraitE
jAra chOruDanE pEraitE Uri
చరణం
charaNam 1
ఇంతిరో నీవిపుడు – ఆడ వేసమై కుల
కాంతల నేచితే – ఎట్లోర్తురే – ఊరి
intirO nIvipuDu – ADa vEsamai kula
kAntala nEchitE – eTlOrturE – Uri
చరణం
charaNam 2
నీరజ ముఖి వాడా రమణి మగని
తీరున పోయేడు – నేరము లాడితే – ఊరి
nIraja mukhi vADA ramaNi magani
tIruna pOyEDu – nEramu lADitE – Uri
చరణం
charaNam 3
శ్రీకరుడగు శ్రీ ధర్మపురీశుడు
లోకాపకీర్తికి – లోనైతే ఈ ఊరి
SrIkaruDagu SrI dharmapurISuDu
lOkApakIrtiki – lOnaitE I Uri

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s