Title | స్మర సుందరాంగుని | smara sundarAnguni |
Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
Previously Posted at | 583 | |
రాగం rAga | ఫరజు | faraju |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | స్మర సుందరాంగుని సరి యెవ్వరే సరస కోటిలోన వజీరుహమీరె | smara sundarAnguni sari yevvarE sarasa kOTilOna vajIruhamIre |
చరణం charaNam 1 | ఆడిన మాటకు అడ్డము బలుకడే ఏ చేడియలను కనుల జూడడే | ADina mATaku aDDamu balukaDE E chEDiyalanu kanula jUDaDE |
చరణం charaNam 2 | వీనుల కింపుగ వీణ వాయించి అలి వేణి నే పాడగ శాభాషిచ్చునే | vInula kimpuga vINa vAyinchi ali vENi nE pADaga SAbhAshichchunE |
చరణం charaNam 3 | ధరణిలో రతిదేల్చు ఉదార శ్రీ ధర్మపురాధిపు డైనట్టి మా | dharaNilO ratidElchu udAra SrI dharmapurAdhipu DainaTTi mA |