Title | వాని పొందు | vAni pondu |
Written By | ధర్మపురి సుబ్బరాయర్ ? | dharmapuri subbarAyar ? |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
Previously Posted At | 265 ? | |
రాగం rAga | కానడ | kAnaDa |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | వాని పొందు చాలు వద్దనే వనితామణి అల | vAni pondu chAlu vaddanE vanitAmaNi ala |
అనుపల్లవి anupallavi | చానమాటలేల దాని సదనమే సతమనుచు నుండెడి | chAnamATalEla dAni sadanamE satamanuchu nunDeDi |
చరణం charaNam 1 | కమ్మవిల్తు డేయు అమ్ముల పోటున రొమ్మున నాటిన కమ్మ వ్రాసిచ్చిన కొమ్మ నంపి వేగతోడి తెమ్మని నే దాని పొమ్మని బల్కిన | kammaviltu DEyu ammula pOTuna rommuna nATina kamma vrAsichchina komma nampi vEgatODi temmani nE dAni pommani balkina |