Title | ఏమందునే | EmandunE |
Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | ముఖారి | mukhAri |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఏమందునే ముద్దు బాలామణి చెలి ఏమని విన్నవింతునే ఓ చెలి | EmandunE muddu bAlAmaNi cheli Emani vinnavintunE O cheli |
అనుపల్లవి anupallavi | చెలియ పల్కులు చెలువునకు దెల్పితినే చెలియ మైమరచితినే | cheliya palkulu cheluvunaku delpitinE cheliya maimarachitinE |
చరణం charaNam 1 | మును నను గలసి మర్మము లెరిగిన శ్రీ ధర్మపురీశు డున్నాడే ఓ చెలి | munu nanu galasi marmamu lerigina SrI dharmapurISu DunnADE O cheli |