Title | పరులన్న మాట | parulanna mATa |
Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | పరులన్న మాట నమ్మవద్దు ప్రాణ నాయకా | parulanna mATa nammavaddu prANa nAyakA |
అనుపల్లవి anupallavi | మోము జూప మ్రొక్కితే మర్మమేమిరా మాయలాడి బోధనము బాగ జేసెరా | mOmu jUpa mrokkitE marmamEmirA mAyalADi bOdhanamu bAga jEserA |
చరణం charaNam 1 | మందయాన ఎవతె నీకు మందు బెట్టెరా ముందు దెల్పు మిపుడు మోవి విందు బెట్టరా | mandayAna evate nIku mandu beTTerA mundu delpu mipuDu mOvi vindu beTTarA |
చరణం charaNam 2 | ధర్మపురిని స్థిరముగ నెలకొన్న సామిగా ధర్మమున నేలుకోరా నిన్ను మ్రొక్కేరా | dharmapurini sthiramuga nelakonna sAmigA dharmamuna nElukOrA ninnu mrokkErA |