Title | కొమ్మరో వాని | kommarO vAni |
Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | ఖమాస్ | khamAs |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | కొమ్మరో వాని కెంత బిగువే పిలచిన పలుక కున్నాడేమి సేయుదునే | kommarO vAni kenta biguvE pilachina paluka kunnADEmi sEyudunE |
చరణం charaNam 1 | అంతరంగున కెదురేగి తెచ్చి వానికి ఆకుమడు పొసగితే హుం పొమ్మనెనే | antaranguna kedurEgi techchi vAniki AkumaDu posagitE hum pommanenE |
చరణం charaNam 2 | పదయుడ కెదనానుచు పోట్లాడితే తిరిగి తిరిగి జూచుచు హుం పొమ్మనెనే | padayuDa kedanAnuchu pOTlADitE tirigi tirigi jUchuchu hum pommanenE |
చరణం charaNam 3 | ధర్మపురీశునితో నే సమరసి తీర్చితే నపుడు వాడు హుం పొమ్మనెనే | dharmapurISunitO nE samarasi tIrchitE napuDu vADu hum pommanenE |
[…] 644 […]
LikeLike