Title | నీ లాలన | nI lAlana |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | థన్యాసి | thanyAsi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | నీ లాలన చాలు నిల్పరా శ్రీ తాలవాధిప | nI lAlana chAlu nilparA SrI tAlavAdhipa |
అనుపల్లవి anupallavi | చాల వేడి నా యిరు కాళ్ళకు మ్రొక్కుచు బల్కెడి | chAla vEDi nA yiru kALLaku mrokkuchu balkeDi |
చరణం charaNam 1 | నిన్న రేతిరాడిన మాటలు మనసార నే వినియుండగా మానిని నీ కనులాన నిన్నేమన లేదను | ninna rEtirADina mATalu manasAra nE viniyunDagA mAnini nI kanulAna ninnEmana lEdanu |
చరణం charaNam 2 | కుటిలాత్మ నీవటు మార్గ కాపటికుడని నేనటు పోవగా వెంట వచ్చి కంటి కట్టు విప్పి చనులంటెడి | kuTilAtma nIvaTu mArga kApaTikuDani nEnaTu pOvagA venTa vachchi kanTi kaTTu vippi chanulanTeDi |
చరణం charaNam 3 | మితిలేక నే నతియాసతో రతికేళికి బతిమాలగా నాతి రావేయని చేతులీడ్చి నను బిలిచేటి | mitilEka nE natiyAsatO ratikELiki batimAlagA nAti rAvEyani chEtulIDchi nanu bilichETi |